పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.'''1983'''లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్ష ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
[[దస్త్రం:PeddaBalaSikshaSamplePagesMonoSmall.jpg|right|thumb| పెద్దబాలశిక్ష పేజీ 32, నీతివాక్యములు]]
==ప్రజాధరణ పొందిన కొన్ని బాలశిక్షా ప్రచురణలు==
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
* గాజుల సత్యనారయణ ప్రెస్
* విజేత కాంపిటీషన్ పెద్ద బాలశిక్ష
 
 
==మూలాలు==
*బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''సురభి-పెద్ద బాలశిక్ష'''''(1997) [లోని ఆరుద్ర గారి '''''ఆనంద వాక్యాలు''''' మరియు బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''నా మాట ''''']
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు