జిడోవుడిన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|thumbnail {{main|ఎయిడ్స్}} Zidovudine, జిడోవుడిన్ ( 1-[(2R,4S,5S)-4-azid...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Zerit_1588Retrovir_1582.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#ఎముక మూలుగ సమస్యలు: ఎనిమియా ( రక్తంలొ హొమొగ్లొబిన్ స్థాయి పడి పొవటం ) , రక్తంలొ ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపొవటం లాంటివి. అలసట, అకలి మందగించటం, కళ్ళు పసుపు రంగులొనికి మారటం, చర్మం కాంతిని విహీనం కావటం, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బందులు దీని ప్రదాన లక్షణాలు.[[దస్త్రం:240px-Symptoms_of_anemia.png |left|thumbnail]]
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జిడోవుడిన్" నుండి వెలికితీశారు