కారంపూడి: కూర్పుల మధ్య తేడాలు

+గణాంకాలు, గ్రామాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మండలం|name=కారంపూడి||district=గుంటూరు|mapname=[[Image:Gunturu mandals outline18.png|230px]]|state=ఆంధ్ర ప్రదేశ్|head quarter=కారంపూడి|villages=10|area=|population=50.317|pop_male=25.705|pop_female=24.612|pop-density=|pop-growth=|literacy=53.03|lit_male=65.29|lit_female=40.20}}
'''కారంపూడి''' [[గుంటూరు]] జిల్లాలో [[తెనాలిgurazala]] సమీపములోని ఒక ఊరు. కారంపూడి,((gurazala))ku 18 ki.mi, [[మాచెర్ల]] కు 35 కి.మీ.ల దూరంలో ఉన్నది. ఇక్కడ [[బ్రహ్మనాయుడు]] కట్టించిన చారిత్రక చెన్నకేశవ స్వామి ఆలయము కలదు. [[పల్నాటి యుద్ధము]] లో ఉపయోగించిన ఆయుధములు ఇక్కడ జాగ్రత్తగా భద్రపరచి ఉన్నవి. ఆ యుద్ధ వీరుల స్మృతి స్మారకముగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవమునకు ఈ ప్రాంతము నలుమూలల నుండి సందర్శకులు విచ్చేసెదరు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/కారంపూడి" నుండి వెలికితీశారు