ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== మోతాదు ( Dosage ) ==
Indinavir టాబ్లెట్లను రొజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు వేసుకొవాలి..ఇండినవిర్ చాల త్వరగా తన ప్రభావాన్ని కొల్పొతుంది కాబట్టి డొసెజ్ మరచి పోకుండ వేసుకొవాలి
 
'''ఒకవేళ మూడు సార్లు రొజుకు వేసుకుంటె డొసెజ్ ఇలా ఉండాలి.'''
 
400 Mg ప్రతి 8 గంటల తర్వాత.
 
'''ఒకవేళ రొజుకు రెండు సార్లు వేసుకుంటె డొసెజ్ ఇలా ఉండాలి.'''
 
400 Mg ప్రతి 12 గంటల తర్వాత కాని మీరు రెండు సార్లు వేసుకుంటె తప్పనిసరిగా ఇదె తరగతికి చెందిన ఇంకొ మందును వాడాలి. రిటనొవిర్ వెసుకుంటె రక్తంలొ ఇందినవిర్ మోతాదును పెంచుతుంది కాబట్టి రెండుసార్ల డొసెజ్‌‌కు ఈ మందును ఎంచుకొవటం మంచిది.
 
ఈ మందును పిల్లలకు కూడ ఇవ్వవచ్చును. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు