ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
#Indinavir రక్తంలొ Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొ డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఎక్కువఉంది.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలొ ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు