తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
[[దస్త్రం:PeddaBalaSikshaPage11.jpg|right|thumb|పెద్దబాలశిక్ష 11 వ పేజి]]
1832 లో మేస్తర్ క్లూ లో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది. 1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని బాలవివేకకల్ప తరువుగా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.
 
<gallery>
[[File:AndhraVignanaSarvaswam2KVLaxmanaRao.PNG|right|thumb| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం]]
[[దస్త్రం:Vignana Sarvasvam(Vol-V) -Vishwa Sahithi.png|right|thumb|విశ్వసాహితి]]
[[ఫైలు:Wikipedia-logo-te.png|right|thumb|తెలుగు వికీపీడియా లోగో]]
[[బొమ్మ:Telugu_vari_sampurna_pedda_balasiksha.png| thumb| right|తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ]]
</gallery>
 
==ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం==
 
[[File:AndhraVignanaSarvaswam2KVLaxmanaRao.PNG|right|thumb| ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం]]
లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. ''బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా'' తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. [[1912]]-[[1913|13]] కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పని చేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.
 
Line 21 ⟶ 28:
 
== తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వము==
 
[[దస్త్రం:Vignana Sarvasvam(Vol-V) -Vishwa Sahithi.png|right|thumb|విశ్వసాహితి]]
1947లో చెన్నయిలో ప్రారంభమైన [[తెలుగు భాషా సమితి]] డాక్టర్ [[బెజవాడ గోపాలరెడ్డి]] అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైద్రాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 15 అక్టోబరు 1986 లో [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] లో భాగమై ఇప్పుడు [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] విజ్ఞాన సర్వస్వ కేంద్రము <ref>[http://teluguuniversity.ac.in/encyclopedia/encyclo_home.html పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము విజ్ఞాన సర్వస్వ కేంద్రము] </ref> అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు , దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.
# [[సంస్కృతి| తెలుగు సంస్కృతి సంపుటి-I]]
Line 36 ⟶ 43:
 
==తెలుగు వికీపీడియా==
 
[[ఫైలు:Wikipedia-logo-te.png|right|thumb|తెలుగు వికీపీడియా లోగో]]
ప్రధాన వ్యాసం: [[తెలుగు వికీపీడియా]]
2001 లో మొట్టమొదటగా [[ఆంగ్ల భాష]]లో [[వికీపీడియా]]ను [[జిమ్మీ వేల్స్]] , [[లారీ సాంగెర్]] ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్చందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియుమార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించి, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 7 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరవాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. [[వాడుకరి:Vnagarjuna|వెన్న నాగార్జున]] ద్వారా '''తెవికీ''' [[2003]] [[డిసెంబర్ 9]]న ఆవిర్భవించింది. నిరంతర కృషి వలన తెవికీ దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య {{NUMBEROFUSERS}} మరియు వ్యాసాల సంఖ్య {{NUMBEROFARTICLES}}. ప్రధాన వర్గాలు :[[ఆంధ్ర ప్రదేశ్]], [[భాష]], [[సంస్కృతి]], [[భారత దేశము]], [[ప్రపంచము]], [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞానము]], మరియు[[ఇంజనీరింగ్ |సాంకేతికం]]
 
==తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష==
 
[[బొమ్మ:Telugu_vari_sampurna_pedda_balasiksha.png| thumb| right|తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ]]
[[గాజుల సత్యన్నారాయణ]] రాసిన "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష"
<ref> "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" గాజుల సత్యన్నారాయణ, అన్నపూర్ణ పబ్లిషర్స్, జనవరి 2004</ref> మొదటిసారిగా జనవరి 2004లో [[అన్నపూర్ణ పబ్లిషర్స్ ]]విడుదల చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం 116 రూపాయలు విలువతో [[భాష]] విజ్ఞానము, [[సంస్కృతి]] [[సంప్రదాయము]], [[బాలానందము]], [[శతక]], [[నీతికధా]], [[సంఖ్య]] శాస్త్రము, [[ఆధ్యాత్మిక]], [[కంప్యూటర్]], [[గణితము|గణిత]] శాస్త్ర, [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞాన]], [[వాస్తు]], [[పంచాంగము]],[[మహిళ]], [[ఆరోగ్యము]], [[క్రీడలు|క్రీడారంగము]], [[ఆంధ్రప్రదేశ్]], [[భారతదేశము]], [[ప్రపంచము]] అనే 18 పర్వాలతో 1000 పైగా పేజీలతో ఒకే ఒక కోశంగా ముద్రితమైంది.