తెలుగు విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
==తెలుగు వికీపీడియా==
 
ప్రధాన వ్యాసం: [[తెలుగు వికీపీడియా]]<br />
 
2001 లో మొట్టమొదటగా [[ఆంగ్ల భాష]]లో [[వికీపీడియా]]ను [[జిమ్మీ వేల్స్]] , [[లారీ సాంగెర్]] ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్చందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియుమార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించి, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 7 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరవాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. [[వాడుకరి:Vnagarjuna|వెన్న నాగార్జున]] ద్వారా '''తెవికీ''' [[2003]] [[డిసెంబర్ 9]]న ఆవిర్భవించింది. నిరంతర కృషి వలన తెవికీ దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య {{NUMBEROFUSERS}} మరియు వ్యాసాల సంఖ్య {{NUMBEROFARTICLES}}. ప్రధాన వర్గాలు :[[ఆంధ్ర ప్రదేశ్]], [[భాష]], [[సంస్కృతి]], [[భారత దేశము]], [[ప్రపంచము]], [[:వర్గం:విజ్ఞాన శాస్త్రము| విజ్ఞానము]], మరియు[[ఇంజనీరింగ్ |సాంకేతికం]]