ఆస్తానయె షామీరియా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Adding ??? ?????? ???????????????
పంక్తి 7:
ప్రతి సంవత్సరం రంజాన్ ముందటి షాబాన్ మాసంలో 23వ రోజు నుంచి 26వ రోజు దాకా 4 రోజులు [[ఉరుసు]] జరుగుతుంది. మొదటి రోజు ధ్యానం, రెండో రోజు ముషాయెరా (కవి సమ్మేళనం), మూడో రోజు తఖారీర్, నాలుగో రోజు ఫకీర్ మేళా ఉంటాయి. పీఠాధిపతులందరూ చదవనేర్చినవారు, వ్రాయనేర్చినవారు. కవిత్వం చెప్పనేర్చినవారు. ప్రస్తుత పీఠాధిపతి నిరక్షరాస్యతను తొలగించడానికి కృషి చేస్తున్నారు. గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ధర్మనిధిని, వైద్యశాలను, ఉచిత ప్రసూతి చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని కోరుతున్నారు.
 
[[Categoryవర్గం:కడప జిల్లా పుణ్య క్షేత్రాలు]]
[[వర్గం:??? ?????? ???????????????]]
"https://te.wikipedia.org/wiki/ఆస్తానయె_షామీరియా" నుండి వెలికితీశారు