రిటనోవిర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|thumbnail {{main|ఎయిడ్స్}} Atazanavir,అటాజనవిర్ (methyl N-[(1S)-1-{[(2S,3S)-3-hydroxy-...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:AtazanavirRitonavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
AtazanavirRitonavir,అటాజనవిర్ రిటనోవిర్(methyl1,3-thiazol-5-ylmethyl N-[(1S)-1-{[(2S,3S,5S)-3-hydroxy-45-[(2S)-2-[(methoxycarbonyl)amino]-3,3-dimethylmethyl-N'2-{[4methyl({[2-(pyridinpropan-2-yl)phenyl]methyl}butanehydrazido]-1,3-phenylbutanthiazol-24-yl]methyl})carbamoyl]amino}butanamido]-21,6-diphenylhexan-2-dimethylpropylyl]carbamate, ATVRTV, brand name ReyatazNorvir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె Protease Inhibitor అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు ATVRTV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 2001-JunMar-2003 1996<ref>http://www.avert.org/aids-drugs-table.htm </ref> రొజున అమోదించబడినది. ఇది Bristol-MyersAbbott SquibbLaboratories అనె సంస్థచే కనుగొనబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
పెద్దలకు 600Mg రెండు సార్లు ప్రతిరోజు లేదా దుష్ప్రబావాలు ఎక్కువగా వుంటె 300Mg ప్రతిరోజు రెండు సార్లు.
ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటె ప్రతి రోజు 300 Mg ఒక్కసారి మాత్రమె వేసుకొవాలి. అలాగే దీనితో పాటుగా [[రిటనోవిర్]] ను తప్పకుండా వేసుకొవాలి.ఒక వేళ [[రిటనోవిర్]] దుష్ప్రబావాలు ఎక్కువ గనక వుంటె ఏ పరిస్థితుల్లొ గనక [[రిటనోవిర్]] దొరకకపోతె, ఈ మందును 200Mg చొప్పున రోజుకు రెండుసార్లు వాడాలి.
 
ఈ మందును అరు సంవత్సరాలు పై బడిన పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Reyataz_1563.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
 
#'''కిడ్ని సమస్యలు''': ఈ మందు వల్ల కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం వుంది. మూత్రంలొ రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలొ రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలొ నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలొ నిళ్ళను త్రాగాలి. రొజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాదారణంగ ఈ మందు వాడె వారిలొ కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం,నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెంట్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Atazanavirరక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
# Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలొ కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలొ, మెడ వెనక బాగంలొ గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగె మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలొ కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంభందిత సమస్యలు రావచ్చు. అలాగె Protease Inhibitor లను వాడె వారిలొ డయాబెటిస్ ([[మధుమేహం]]) వచ్చె అవకాశం ఉంది.
#సాదారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళునోటి చేతులుప్రాంతంలొ మొద్దుబారటం అలాగె జలదరించడం
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటె. అలాగె[[మధుమేహం]] ఉండివుంటెగుండె సంబందిత సమస్యలు వుండి వుంటె, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యెక పర్యవేక్షణలొ తీసుకొనవలసి ఉంటుంది. అరు సంవత్సరాల కంటె చిన్న పిల్లల పైన ఇది ఎలా పనిచేస్తుందొ ఇంకా తెలియదు
 
== గర్బవతి మహిళలు వేసుకొవచ్చా?==
"https://te.wikipedia.org/wiki/రిటనోవిర్" నుండి వెలికితీశారు