వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

96 బైట్లను తీసేసారు ,  16 సంవత్సరాల క్రితం
చి
Robot: Removing from వర్గం:కడప జిల్లా పుణ్య క్షేత్రాలు
చి (Robot: Removing from వర్గం:కడప జిల్లా పుణ్య క్షేత్రాలు)
ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఇక్కడ నిర్మించిన వైద్యశాలలో పేదలకు ఉచిత వైద్యమందుతోంది.
 
[[వర్గం:కడప జిల్లా పుణ్య క్షేత్రాలు]]
[[వర్గం:కడప జిల్లా గ్రామాలు]]
[[వర్గం:కడప జిల్లా పుణ్యక్షేత్రాలు]]
51,725

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/74257" నుండి వెలికితీశారు