రిటనోవిర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
పెద్దలకు 600Mg రెండు సార్లు ప్రతిరోజు లేదా దుష్ప్రబావాలు ఎక్కువగా వుంటె 300Mg ప్రతిరోజు రెండు సార్లు.
ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
"https://te.wikipedia.org/wiki/రిటనోవిర్" నుండి వెలికితీశారు