ధనం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ky:Акча
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ధనంను డబ్బు, రొక్కము అని కూడా అంటారు. ధనమును ఇంగ్లీషులో Money అంటారు. ధనంతో కొన్ని వస్తువులను కొనవచ్చు మరియు కొన్ని సేవలను పొందవచ్చు. ధనంను లోహంతోను, కాగితం రూపంలోను మరియు ఇతర వస్తువులతోను తయారు చేస్తారు.ధనంపై అధికారిక సమాచారం ముద్రితమై ఉంటుంది. ధనంను వివిధ అవసరముల నిమిత్తం అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించవచ్చు. వివిధ దేశములకు సంబంధించిన ప్రభుత్వాలు మానవ సమాజము యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగు పరచడానికి ధన నియంత్రణ చేస్తుంది.
 
 
==ధనంను సులభంగా గుర్తించగలగడం==
కాగితం రూపంలో లేక నాణేల రూపంలో తయారు చేసిన ధనాన్ని చూడగానే గుర్తించ గలిగేలా దాని విలువ వెంటనే తెలుసుకునేలా వీటిని వాటి విలువను బట్టి ఆకారంలోను, పరిమాణంలోను, నాణ్యతలోను, రంగులలోను మార్పులు కలుగజేస్తారు.
 
==వివిధ దేశాలలో వివిధ పేర్లు, చిహ్నాలు==
ధనాన్ని వివిధ దేశాలలో విభిన్న పేర్లతో పిలవడమే కాకుండా వాటికి వివిధ చిహ్నాలను కూడా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు అమెరికా డాలర్ చిహ్నం $, అలాగే [[భారతీయ రూపాయి చిహ్నము]] ₹.
 
==ధనం ఎల్లప్పుడూ నడుస్తూ ఉండాలి==
రక్తం ఏ విధంగా నిరంతరం గుండెను చేరి శుద్ధి పడుతూ అన్ని శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుందో అలాగే ధనం కూడా క్రమ పద్ధతిలో నిరంతరం నడుస్తూ అన్ని ప్రాంతాలను, ప్రజలందరిని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
 
 
 
[[en:Money]]
"https://te.wikipedia.org/wiki/ధనం" నుండి వెలికితీశారు