లింగవారిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి రచయిత పేరు తొలగించాను
పంక్తి 1:
--[[వాడుకరి:Badrikathula|kathula bhaskar [MCJ]]] 17:33, 29 నవంబర్ 2009 (UTC)
'''లింగవారిగూడెం''' నల్గొండ జిల్లా నారాయణపూర్ (నల్గొండ జిల్లా మండలం) |నారాయణపూర్]] మండలమునకు చెందిన ఒక చిన్న గ్రామము. ఇది సర్వేల్ గ్రామ పంచాయితి పరిధి లోనిది. లింగవారిగూడెం గ్రామంలో జనాభా సుమారు 600 వరకు ఉంటుంది. లింగవారిగూడెం గ్రామానికి 3 కి.మీ. దూరంలో [[పుట్టపాక|పుట్టపాక (నారాయణపూర్]], 4 కి.మీ. దూరంలో [[సర్వేల్]] గ్రామాలు ఉన్నాయి. అలాగే 8 కి.మీ. దూరంలో [[గుడిమల్కాపురం]], 3 కి.మీ. దూరంలో గుజ్జ , 6 కి.మీ. దూరంలో కంకనాలగూడెం, 6 కి.మీ. దూరంలో కోతులాపురం, వాయిలపల్లె 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. నారాయణపూర్ మండలం 10 కి.మీ. దూరంలో ఉన్నది. [[చౌటుప్పల్]] మండలం 15 కి.మీ. దూరంలో ఉన్నది. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నగరానికి 55 కి.మీ.దూరంలో లింగవారిగూడెం గ్రామం ఉంటుంది. లింగవారిగూడెం గ్రామనికి ఉత్తరాన సర్వేల్, దక్షిణాన పుట్టపాక, తూర్పున చలమడ, పశ్చిమాన నారాయణపూర్ సరిహద్దులు.
 
"https://te.wikipedia.org/wiki/లింగవారిగూడెం" నుండి వెలికితీశారు