సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. సిద్ధేంద్ర కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్భాదానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే [[కృష్ణానది]] పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు.
 
ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే , భార్య సిద్ధేంద్రను ''ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు'' అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు.
 
==కూచిపూడి నాట్యం==
"https://te.wikipedia.org/wiki/సిద్దేంద్ర_యోగి" నుండి వెలికితీశారు