డారునవిర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఈ మోతాదును రోజుకు రెండుసార్లు గాని ఒక్కసారి గాని వెసుకొనవలసి వుంటుంది
 
'''రొజుకు ఒక్కసారి మోతాదు ఎవరు వేసుకోవాలంటె.''' - ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటె DRV/RTV ( 800 mg [[లొపినవిర్డారునవిర్ ]] + 100 Mg [[రిటనోవిర్]] )కలిపి రోజుకు ఒక్కసారి వెసుకోవాలి.
 
 
'''రొజుకు రెండు సార్లు మోతాదు ఎవరు వేసుకోవాలంటె.''' - ఇంతకు ముందు HIV మందులు వాడిన వాళ్ళు ఈ మందు గనక వెసుకోవాలంటె DRV/RTV ( 600 mg [[లొపినవిర్డారునవిర్ ]] + 100 Mg [[రిటనోవిర్]] )కలిపి రోజుకు రెండుసార్లు వెసుకోవాలి.
 
 
"https://te.wikipedia.org/wiki/డారునవిర్" నుండి వెలికితీశారు