కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-జిల్లా శాసనసభా +జిల్లా శాసనసభ & -జిల్లా అసెంబ్లీ +జిల్లా శాసనసభ)
sj1
పంక్తి 222:
 
==1983 ఎన్నికలు==
[[1983]]లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్త వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగూరు కృష్ణారెడ్డిపై 12708 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావుకు 39241 ఓట్లు రాగా, కృష్ణారెడ్డి 26533 ఓట్లు సాధించాడుehhswwhssja1g1సాధించాడు. రంగంలో ఉన్న జనతాపార్టీ అభ్యర్థికి 16600 ఓట్లు వచ్చాయి.<ref>ఈనాడు దినపత్రిక, పేజీ 2, తేది 07-01-1983.</ref>
fyuy3tur3yrhiodfecdksbjxXAsxsash
 
==1999 ఎన్నికలు==
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.మధుసూధనరావుపై 5305 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. జూపల్లి కృష్ణారావుకు 54677 ఓట్లు రాగా, మధుసూధనరావు 49372 ఓట్లు పొందినాడు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మరో ఇద్దరు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.