చర్చ:శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము, భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భద్రాచలం వ్యాసం ఇప్పటికే ఉన్నది. అవసరం లేదని నా అభిప్రాయం.మ...
 
పేరు గురించి
పంక్తి 1:
[[భద్రాచలం]] వ్యాసం ఇప్పటికే ఉన్నది. అవసరం లేదని నా అభిప్రాయం.మరొక వ్యాసం అవసరమైతే ఈ పేరుతో కాక మరొక పేరు సరిఅయినది అనుకొంటాను. శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము, భద్రాచలం అనేకంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం, లేదా శ్రీ సీతారాముల వారి దేవస్థానము, భద్రాచలం అనిపెట్తి [[భద్రాచలం]] వ్యాసంలోని దేవస్థానానికి సంభందించిన కంటెంట్ ఇక్కదికి తీసుకొస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. సభ్యులు స్పందించగలరు.[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 13:27, 12 జూలై 2012 (UTC)
 
 
విశ్వనాధ్! నమస్కారం. వ్యాసం ఎలాగూ ప్రాంభమైనది గనుక దీనిని తొలగించడం అంత సముచితం కాదు. "భద్రాచలం" వ్యాసాన్ని ప్రధానంగా బౌగోళిక, ఆర్ధిక విషయాలకు సంబంధించిన వ్యాసంగా పరిగణించుదాము. ఈ వ్యాసాన్ని ఆలయవిశేషాలకు సంబంధించినదానిగా భావించుదాము. ఇక వ్యాసం పేరును [[శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం]] అనేది అధికారికమైన పేరు అనుకుంటాను. దానికి తరలించగలరు. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 08:48, 13 జూలై 2012 (UTC)
Return to "శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానము, భద్రాచలం" page.