శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
==భద్రాచల పరిసర ప్రసిద్ధ ప్రదేశాలు==
 
===పర్ణశాల===
 
ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. [[సీత|సీతా]][[రాముడు|రామ]][[లక్ష్మణుడు|లక్ష్మణులు]] తమ [[అరణ్యకాండ|వనవాసం]]సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని [[రావణుడు|రావణుని]] రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.
 
===జటాయుపాక (యేటపాక)===
ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో [[జటాయువు]] రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో పడిందట.
 
===దుమ్ముగూడెం===
 
==గ్యాలరీ==