పంక్తి 69:
 
మీరు ఎయిడ్స్ కు సంబంధించిన మందుల బొమ్మలను తెలుగువికీలో ఎక్కిస్తున్నారు. ఉదాహరణకు [[:దస్త్రం:516px-Emtricitabine3.png]]. కాని ఈ బొమ్మ ఇప్పటికే వికీకామన్స్ లో [[:File:Emtricitabine3.png]] అనే పేరుతో ఉన్నది. కనుక మీరు మళ్ళీ తెలుగువికీలో ఎక్కించనవసరంలేదు. ఆంగ్లవికీలో బొమ్మను యధాతధంగా వాడేయవచ్చును. ప్రయత్నించగలరు. [[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] ([[వాడుకరి చర్చ:కాసుబాబు|చర్చ]]) 16:51, 14 జూలై 2012 (UTC)
 
శ్రీ కాసుబాబు గారు,
నాకు అలా వాడలని తెలియదు సార్, ఇప్పటినుండి ఆంగ్ల వికి లింకులను యదాతదంగా వాడతాను.
[[వాడుకరి:DrHIV|DrHIV]] ([[వాడుకరి చర్చ:DrHIV|చర్చ]]) 09:23, 15 జూలై 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:DrHIV" నుండి వెలికితీశారు