మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ki:Burma
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ce:Мьянма; పైపై మార్పులు
పంక్తి 128:
 
23 జూన్ 1997 న, బర్మాను ఆగ్నేయ ఆసియా దేశాల (ఆసియన్ ) అసోసియేషన్ ఆఫ్ లోకి చేర్చారు. 27 మార్చి 2006 న, నవంబరు 2005 లో సైనిక ముఠా జాతీయ రాజధాని యాంగాన్ నుండి ప్యిన్మన సమీపంలో ఒక ప్రదేశానికి మార్చబడింది. కొత్త రాజధాని అధికారికంగా నైపీడా గా మార్చబడింది. నైపీడా అంటే " రాజులు నగరం" అని అర్ధం.
=== 2007 ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయ ప్రకటన ===
ఆగష్టు 2007 లో ప్రభుత్వం కఠినముగా నిర్వహించిన డీజిల్, పెట్రోల్ ధర పెరుగుదల చేసిన వ్యతిరేక ప్రభుత్వం వరుస నిరసనలకు దారితీసింది. ఈ నిరసనలు క్రమంగా '''సివిల్ రెసిస్టెన్స్''' (పౌర విరోధం )గా మరింది. దీనిని కాషాయ విప్లవం అని కూడా పిలిచారు. వందలాది బౌద్ధ సన్యాసులు నేతృత్వంలో ప్రజాస్వామ్యం న్యాయవాది '''ఔంగ్ సాన్ స్యు''' గృహ నిర్భంధాన్ని నిరసిస్తూ ఆమెను గౌరవవిస్తూ ఆమె ఇంటి గేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చివరకు 26 సెప్టెంబర్ 2007 న అణిచివేత కార్యక్రమాన్ని ష్వెడగాన్ గోపురం వద్ద కఠినంగా నిర్వహించి బౌద్ధ సన్యాసులను మరణానికి గురి చేసింది. బర్మీస్ సైనికాధికారులలో విబేధాలు తలెత్తినట్లు పుకార్లు కుడా వెలుగు చూసాయి.
 
పంక్తి 352:
బర్మా దేశీయ కరెన్సీని(ద్రవ్యం) క్యాట్ అంటారు. క్యూబాలో ఉన్నట్లు బర్మాలో రెండువిధాలైన ద్రవ్యమారక విలువలు ఉన్నాయి. 2006లో విఫణి విలువ ప్రభుత్వం నిర్ణయించన విలువకంటే రెండు వందల రెట్లు తక్కువగా ఉండేది. 2005 నుండి 2007 సరాసరి ద్రవ్యోల్బణం 30.1% . ఆర్ధిక రంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణం. సమీప కాలంలో చైనా మరియు భారతదేశం ఆర్ధికపరమైన ప్రయోజనం కోసం బర్మాతో సంబంధాలను బలపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యురేపియన్ యూనియన్ మరియు కెనడాతో సహా అనేక దేశాలు బర్మాతో వాణజ్య మరియు పెట్టుబడులు ప్రతిపాదనలు చేసాయి. యునైటెడ్ స్టేట్స్ బర్మా నుడి అన్ని దిగుమతుల మీద నిషేధం విధించింది. బర్మాకు విదేశీ పెట్టుబడులు ప్రధానంగా [[చైనా]], [[సింగపూరు]], [[ఫిలిప్పైన్స్]], [[దక్షిణకొరియా]], [[]తాయ్ లాండ్]], మరియు [[భారతదేశం]] నుడి వస్తున్నాయి.
బర్మా సంవత్సర వైద్యం మరియు వైద్యపరికరాల దిగుమతులు 160 మరలియన్ల అమెరికన్ డాలర్లు.
=== వ్యవసాయం ===
బర్మాలో వ్యవసాయ భూములలో 60% భూమి బియ్యం ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది. ఆహారధాన్యాలలో బియ్యం 97% ఉంటుంది. 1966 నుండి 1997 '''ఇంటర్ నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్సిట్యూట్''' సాయంతో 52 బియ్యం రకాలు ప్రవేశ పెట్టబడ్డాయి.
ఈ సహాయంతో 1987 లో 14 మిలియన్ టన్నుల ఉత్పత్తిని 1996లో 19 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. 1988 నాటికి దేశంలోని సగం వ్యవసాయ భూములలో ఆధునిక రకాలు సాగుచేయబడ్డాయి. నీటిపారుదల వసతి కలిగిన భూములలో 98 శాతం భూములలో బియ్యం పండించబడింది. 2008 నాటికి బియ్యం ఉత్పత్తి 50 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసారు.
పంక్తి 364:
బర్మాలో ఇతర పరిశ్రమలు వస్తువులు, వస్త్రాలు, కొయ్యసానులు, రత్నాలు, లోహాలు, చమురు మరియు సహజ వాయువులు.
 
=== పర్యాటక రంగం ===
1992 నుండి బర్మా ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. బర్మా యొక్క టూరిజం మరియు హోటల్స్ మంత్రి '''మాజ-జెన్- సా ల్విన్ ''' ప్రభుత్వానికి పర్యాటక రంగం నుండి గుర్తించ తగినంత ఆదాయం లభిస్తుందని ప్రకటించాడు.
బర్మాప్రభుత్వం విదేశీ పర్యాటకులకు తమ సంపూర్ణ సహకారం అందిస్తుంది. వారు విదేశీ పర్యాటకులతో రాజకీయాలు మాట్లాడరు. '''అన్ నెససరీ కాంటాక్ట్''' చట్టం రూపొందించి విదేశీ పర్యాటకులు దేశీయులతో సంబంధాలు పెట్టుకోకుండా నియంత్రిస్తుంది.
పంక్తి 444:
[[bug:Myanmar]]
[[ca:Myanmar]]
[[ce:Мьянма]]
[[ceb:Birmanya]]
[[ckb:میانمار]]
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు