దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 156:
==స్వాగతం==
కాసుబాబు గారూ, మీరు తిరిగి తెలుగులో రచనలు చేయడం మాకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దయచేసి మమ్మల్ని వదలిపోవద్దు. మీలాంటివారి అనుభమం మాకు చాలా అవసరం.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 15:07, 8 జూలై 2012 (UTC)
==తెవికీ ప్రగతికి ఆలోచనలు==
మీరు క్రియాశీలంమవటం సంతోషం. మీరు మొదటిపేజీ నిర్వహణ కొనసాగించదలచినట్లయితే తెలపండి. అలాగే సమిష్టికృషితో తెవికీ ప్రగతికి ప్రతిపాదనలు, గత ఆరు నెలలలో జరిగిన కృషికి మీ స్పందనలు తెలియచేయండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:43, 16 జూలై 2012 (UTC)