గౌతముడు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: de:Gautama (Rishi)
పంక్తి 14:
==ధర్మ సూత్రాలకు ఆద్యుడు==
 
గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుసూత్రాలుగా రచించాడుప్రఖ్యాతిచెందాయి..<ref>[http://www.sacred-texts.com/hin/sbe02/sbe0203.htm Introduction to Gautama] The Sacred Laws of the Âryas, translated by [[Georg Bühler]] (1879), Part I: Âpastamba and Guatama. ([[Dharma-sutra]]).</ref> <ref>[http://www.sacred-texts.com/hin/sbe02/sbe0265.htm Gautama, Institutes of the Sacred Law] The Sacred Laws of the Âryas, translated by [[Georg Bühler]] (1879), Gautama, Chapter I ([[Dharma-sutra]]).</ref> ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంధంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, [[చాతుర్వర్ణాలు]], [[రాజధర్మాలు]], [[శిక్షాస్మృతి|శిక్షాస్మృతులు]], స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గౌతముడు" నుండి వెలికితీశారు