తామర పువ్వు: కూర్పుల మధ్య తేడాలు

చి Redaloes కలువ పేజీని తామర పువ్వుకి తరలించారు: టాక్సానమీ ప్రకారం పేరు తప్పు . లోటస్ అంటే ఆంగ్లంలో ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
*''Nymphaea nelumbo''
}}
'''కలువతామర పువ్వు ''' (లేదా పద్మము)[[ ([[ఆంగ్ల భాష]] ''Lotus flower'') చాలా అందమైనది. కలువపువ్వుతామర అనేదిపువ్వు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, [[చెరువు]] లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది.మొక్కల
ఆకులు గుండ్రంగా, ఆకులు కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.
 
 
==లక్షణాలు==
*భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
*ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
*గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.
 
==ఉపయోగాలు==
* కలువతామర పువ్వులు [[సువాసన]] కలిగి అందముగా ఉండడం వలన [[పుష్పపూజ]]లలో ఉపయోగిస్తారు.
* దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
* దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
పంక్తి 35:
 
==కలువపువ్వు-ఇతర విశేషాలు==
* '''కలువతామర పువ్వు'''ను ([[ఆంగ్లం]] లో : '''Water LillyLotus''' )అని పిలుస్తారు.
* తామర పువ్వు భారత దేశానికి జాతీయ పుష్పంగా గుర్తింపు పొందినది.
 
* ఈ పుష్పం [[ఆంధ్రప్రదేశ్]] యొక్క రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందినది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/తామర_పువ్వు" నుండి వెలికితీశారు