"చిన్నచింతకుంట" కూర్పుల మధ్య తేడాలు

==జనాభా==
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.
 
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/743931" నుండి వెలికితీశారు