మాగనూరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

+కృష్ణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''మాగనూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది మహబూబ్ నగర్-[[రాయచూరు]] ప్రధాన మార్గములో ఉన్నది.
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 47163. ఇందులో పురుషులు 23503, మహిళలు 23660. అక్షరాస్యుల సంఖ్య 19269.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref> మండలం మొత్తం గ్రామీణ ప్రాంతమే.
==విద్యాసంస్థలు==
* ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన: [[2001]]-[[2002|02]])
Line 38 ⟶ 40:
* [[కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణ]]
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
[[en:Maganoor]]
[[new:मागनूरु मण्डल, महबूबनगर जिल्ला]]
"https://te.wikipedia.org/wiki/మాగనూరు_మండలం" నుండి వెలికితీశారు