ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be:Інжынерная справа
పంక్తి 24:
చదువు చివరి సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రముఖ విద్యాలయాల్లో సంస్థలు ప్రాంగణానికే వచ్చి విద్యార్థులకి ప్రవేశ పరీక్షలు , ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సంస్థలకు ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఎంతో వుంది. ఇంజనీరింగ్ సర్వీస్ కమీషన్, సమాచార సాంకేతిక లో సంస్థలు ఉద్యోగావకాశాల రోజులను నిర్వహిస్తారు. విద్యార్థలకు తోడ్పడే వెబ్ గవాక్షాలున్నాయి. <ref>[http://education.sakshi.com/%28S%284s2e3445bjsjjj55bsreej55%29%29/WelcomePage.html సాక్షి ఇంజనీరింగ్ పోర్టల్ ] </ref>
 
types of engineering
== ఇంజనీరింగ్ విభాగాలు ==
 
* [[సివిల్ ఇంజనీరింగ్]]- భవనాలు, వంతెనలు, డ్యాములు మొదలైన కట్టడాల నిర్మాణాల గురించిన శాస్త్రం.
* [[మెకానికల్ ఇంజనీరింగ్]] - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
Line 33 ⟶ 34:
* [[ఆటోమొబైల్ ఇంజనీరింగ్]] - మోటారు వాహనాల రూపకల్పన.
* [[కంప్యూటర్ సైన్స్]] - కంప్యూటర్ల రూపకల్పన.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు మూల కోర్సులు. తరువాత ఇతర కోర్సులు రూపొందాయి. ఇంకా మరెన్నో రకాల విషయాలతో కొత్త పాఠ్యాంశాలలో ఇంజనీరింగ్ విభాగాలు రూపొందుతున్నాయి. ఉదా: ఇన్ఫర్మేషన్it(information సైన్స్,technology) బయోటెక్నాలజీ.and biotechnology
 
==వృత్తి సంఘాలు==
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు