హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|thumbnail Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, telugu: గజకర్ణమ...
(తేడా లేదు)

12:20, 17 జూలై 2012 నాటి కూర్పు

Herpes Zoster ( ముద్దుగా జొస్టర్, telugu: గజకర్ణము) , శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు శరీరం ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రదాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లొ చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలొ వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలొ అలాగె దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థిలు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఎర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది. ఇది CD4 సంఖ్యతొ సంబందం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటె తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలొ వచ్చి చివరకు అందత్వం తెప్పించె అవకాశం కూడ ఎక్కువ.

లక్షణాలు