హర్ప్‌‌స్ జొస్టర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఇది CD4 సంఖ్యతొ సంబందం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటె తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి వెనక రెటినా ప్రాంతంలొ వచ్చి చివరకు అందత్వం తెప్పించె అవకాశం కూడ ఎక్కువ.
== లక్షణాలు==
ముందుగా ఈ వ్యాది జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగె జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాదరణ జ్వరంగా బ్రమపడె అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు మరియు బొబ్బలు( ద్రవంతొ నిండినవి) శరీరంలొ ఎదో ఒకే ప్రాతంలొ మరియు ఒకె ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం ప్రారంబిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలొనికి ప్రవేశించి చెవుడును తెప్పించె అవకాశము ఉంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హర్ప్‌‌స్_జొస్టర్" నుండి వెలికితీశారు