అవసరాల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

రచయిత
కొత్త పేజీ: అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు ప...
(తేడా లేదు)

21:32, 18 జూలై 2012 నాటి కూర్పు

అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు. ఈయన తుని ఎస్సార్ హైస్కూలు లో లెక్కలు, సైంసు బోధించేవారు. తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు. విశాఖపట్టణంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేశారు. తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. అందుకున్న పురస్కారాలు 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969) 2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994) 3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998) 4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)