అవసరాల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు ప...
 
అవసరాల రామకృష్ణారావు ఉపాధ్యాయుడు, కథకుడు.
పంక్తి 1:
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన వరదలలో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు. 2011 లో, హైదరాబాదులో, స్వర్గస్థులయారు.
ఈయన తుని ఎస్సార్ హైస్కూలు లో లెక్కలు, సైంసు బోధించేవారు.
తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు.
విశాఖపట్టణంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేశారు.
తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు.
అందుకున్న కొన్ని పురస్కారాలు
1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (1969)
2. తెలుగు విశ్వవిద్యాలయం హాశ్యరచయిత పురస్కారం (1994)
3. జ్యేష్ఠ లిటరరీ ఎవార్డ్ ( 1998)
4. కొలసాని చక్రపాణి ఎవార్డ్ (1999)
5. ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000)
6. ఆంధ్రప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004)
ప్రచురించిన కొన్ని పుస్తకాలు
1. మనం మనుష్యులం
2. సహజీవన సౌభాగ్యం
3. ఇంకానా అంతరాలు?
4. అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ
5. సంపెంగలూ, సన్ంజాజులూ
6. మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?
7. అది ప్రశ్న, ఇది జవాబు
8. హెడ్మిస్ట్రెస్ హేమలత
9. పేకముక్కలు
10. కథావాహిన - 6
11. గణిత విశారద
12. కేటూ, డూప్లికేటూ
13. అర్ధమున్న కథలు
14. రామచిలుక
15. మోహనరాగం
16. మేథమేట్రిక్స్-1
17. మేథమేట్రిక్స్-2
18. మేథమేట్రిక్స్-3
19. అంగ్రేజీ మేడీజీ
20-25. కథల సంపుటాలు
 
ఈయన సమకాలీయులు, తునిలో పెరిగిన తెలుగు రచయితలు మరి కొందరు
1. వేమూరి వేంకట సూర్యనారాయణ
2. ఈరంకి వేంకటరావు
2. వేమూరి వేంకటేశ్వరరావు