సౌరద్రవ్యరాశి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: [[Image:Rho Cassiopeiae Sol VY Canis Majoris.png|thumb|పెద్ద నక్షత్రాల పరిమాణం మరియు ద్రవ్యరాశ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఇది భూమి ద్రవ్యరాశికి 332,950 రెట్లు, గురు గ్రహ ద్రవ్యరాశికి 1048 రెట్లు.
భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి సౌరద్రవ్యరాశిని పెద్ద వస్తువు చుట్టూ తిరిగే చిన్న వస్తువు పరిభ్రమణ కాల సమీకరణంతో కనుక్కోవచ్చు. సంవత్సర కాలం, భూమినుండి సూర్యునికి మధ్య దూరం (ఆస్ట్రానామికల్ యూనిట్ - AU), గురుత్వ స్థిరాంకం(G) అయితే సౌరద్రవ్యరాశి:
 
:<math>M_\odot=\frac{4 \pi^2 \times (1\ {\rm AU})^3}{G\times(1\ {\rm year})^2}</math>.
"https://te.wikipedia.org/wiki/సౌరద్రవ్యరాశి" నుండి వెలికితీశారు