ఆరు ఎ లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==ఏమిటి==
ఇది ఏమిటి - వికీపిడియా, ఇది ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇంటర్ నెట్ ఉపయోగించే వారికి ఇది సుపరిచితం. అణువు నుంచి [[అంతరిక్షం]] వరకు, [[సంకీర్తన]]ల నుంచి విప్లవాల వరకు, [[పుట్టగొడుగు]] నుంచి [[పెద్ద మర్రిచెట్టు, కోల్‌కత|పెద్ద మర్రిచెట్టు]] వరకు ఇందులో దొరకని సమాచారమంటూ ఉండదు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు నేటి తరం సాధనంగా ఎన్నో విశేషాలను తెలియజేస్తుంది ఈ ఆన్ లైన్ వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.
 
==ఎవరు==
"https://te.wikipedia.org/wiki/ఆరు_ఎ_లు" నుండి వెలికితీశారు