ఆరు ఎ లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టాలంటే మొదటగా దానిపై ప్రశ్నించే జ్ఞానం కలిగి ఉండాలి. దీనికి పరిష్కార మార్గంగా సులభమైన ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు. దీనిని ఇంగ్లీషులో [[ఐదు డబ్ల్యూ లు, ఒక హెచ్]] (Five Ws, one H) అంటారు. తెలుగులో ఈ పదాన్ని ఆరు ఎ లు అంటారు. వార్తలను సేకరించే [[విలేకరి]]కి గాని, నేర విచారణ లేక ప్రమాద సంఘటనకు సంబంధించి [[రక్షకులు|రక్షకులకు]] గాని, పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు గాని, మొక్కలపై పరిశీలన చేసే [[వృక్ష శాస్త్రజ్ఞుడు]]కి గాని, [[వైద్య నిపుణులు]]కు గాని మరియు సాధారణ వ్యక్తులకు సైతం ఈ చిన్న పదం ఎంతో ఉపకరిస్తుంది.
 
Line 51 ⟶ 52:
==బయటి లింకులు==
*[http://emitiendukuela.blogspot.in/2010/12/mushrooms-germinate-how.html ఏమిటి?, ఎందుకు?, ఎలా?]
 
[[వర్గం:విజ్ఞానం]]
 
 
"https://te.wikipedia.org/wiki/ఆరు_ఎ_లు" నుండి వెలికితీశారు