"భండారు అచ్చమాంబ" కూర్పుల మధ్య తేడాలు

ఆవిడ పేరు భండారు అచ్చమాంబ. బండారు కాదు. ఆవిడ రచించిన పుస్తకాల ముద్రణలలో కూడా భండారు అనే ఉంది....
చి
(ఆవిడ పేరు భండారు అచ్చమాంబ. బండారు కాదు. ఆవిడ రచించిన పుస్తకాల ముద్రణలలో కూడా భండారు అనే ఉంది....)
 
[[ఫైలు:Bandaru Acchamamba.JPG|right|150px]]
'''బండారుభండారు అచ్చమాంబ''' ([[1874]] - [[1905]]) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన [[కొమర్రాజు వేంకటలక్ష్మణరావు]]కు అక్క. అచ్చమాంబ [[గురజాడ అప్పారావు]] కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది. అచ్చమాంబ [[1874]] వ సంవత్సరంలో కృష్ణా జిల్లా [[నందిగామ]] దగ్గర [[పెనుగంచిప్రోలు]] లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి [[మచిలీపట్నం]]లో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. [[1905]] [[జనవరి 18]]వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.
 
 
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/744898" నుండి వెలికితీశారు