"భండారు అచ్చమాంబ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
#మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.
 
* ==రచనలు <ref>భండారు అచ్చమాంబ సచ్చరిత్ర, కొండవీటి సత్యవతి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 2012.</ref>==
==రచనలు==
'''కథలు'''
 
 
==మూలాలు==
 
{{reflist}}
 
==లంకెలు==
*http://prajakala.org/mag/2006/12/tholi_telugu_katha_rachayithri_bandaru_achamamba
 
* భండారు అచ్చమాంబ సచ్చరిత్ర, కొండవీటి సత్యవతి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 2012.
[[en:Bhandaru Acchamamba]]
 
115

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/744904" నుండి వెలికితీశారు