శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: hu:Srínáthá (deleted)
పంక్తి 113:
 
== సమకాలీకులు ==
ఈయన [[పోతన ]] కు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.
 
== చరమాంకం ==
శ్రీనాధుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాధును ప్రభ మసకబారింది. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టిన కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంచా ఊరేగించేరని ఆయన చరమ పద్యంద్వారా తెలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు