"ఏనుగు లక్ష్మణ కవి" కూర్పుల మధ్య తేడాలు

తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు</br>
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.</br>
</br>
</br>
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు </br>
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య </br>
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం </br>
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. </br>
</br>
</br>
ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స </br>
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే </br>
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్ </br>
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్. </br>
 
==లక్ష్మన కవి గారి యితర రచనలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/745013" నుండి వెలికితీశారు