నైవేద్యం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:Naivedyam
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈ పదము [[సంస్కృతం]] నుండి వచ్చింది. నైవేద్యము అంటే సరైన అర్థము దేవునికి సమర్పణ అని - ఈ సమర్పణ ఆహారపదార్థమే కానవసరము లేదు. ఈ సమర్పణ భౌతిక వస్తు సంబంధమే అవ్వవలసిన అవసరము లేదు. ఒక మొక్కు, ప్రతిజ్ఞ, ఏదైనా చేయవలను లేక చేయరాదు అన్న నిశ్చితాభిప్రాయము మున్నగునవన్నీ కూడా నైవేద్యముగా భావించవచ్చు.
అయితే నైవేద్యానికి, ప్రసాదానికి ఉన్న తేడా తెలుసుకోవడం అవసరం. వాడుకలో రెండూ సమానార్థంలో ఉపయోగించినప్పటికీ, ప్రసాదమంటే దేవుని దగ్గర లభ్యమయ్యేదిగా అర్థం.
 
 
==ఇవి కూడా చూడండి==
[[ప్రసాదం]]
 
[[తిరుమల ప్రసాదం]]
 
 
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/నైవేద్యం" నుండి వెలికితీశారు