ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== సినిమాల ద్వారా ఇంద్రుడు ==
సినిమాల ద్వారా ఇంద్రుని పాత్ర అందరికి సుపరిచితం. తెలుగు సినిమాలలో ముఖ్యంగా అధికభాగం పౌరాణిక మరియు జానపద సినిమాలలో ఉండే ఒక పాత్ర ఇంద్రుడు. ఇంద్రుని పాత్రను తెలుగు సినిమాలలో కొన్నిచోట్ల ఉదాత్తంగాను, మరికొన్ని చోట్ల హాస్యంగాను,[[ భోగలాలసునిగానుభోగ]]లాలసునిగాను మలిచారు.
 
ఇంద్రుడు ఒక ప్రధాన భూమిక పోషించిన కొన్ని సినిమాలు.
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు