"కిక్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
[[కిక్]] [[రవితేజ]] కథానాయకుడిగా 2009 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. [[ఇలియానా]] ఇందులో కథానాయిక.
==కథ==writer by jeevan(fan of raviteja)
మలేషియా నేపధ్యం లో కథ మొదలవుతుంది. నైనా (ఇలియానా) ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్ అయిన కళ్యాణ్ కృష్ణ (శ్యామ్-తొలిపరిచయం) పెళ్ళి చూపుల పేరుతో కలుస్తుంది. వారిద్దరికీ ఇంచుమించు సంబంధం కుదురుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకునేటప్పుడు అతని పేరులోని కళ్యాణ్ అనే పదాన్ని విని అతనికి తన గతాన్ని గురించి తెలియ జేస్తుంది. ఆమెకు పరిచయమైన కళ్యాణ్ గురించి చెబుతుంది.
కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ ''కిక్'' ఉండాలని కోరుకుంటుంటాడు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/745287" నుండి వెలికితీశారు