వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==నిర్వాహకుడి హోదా==
 
[[Wikipedia:Administrators|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, short for System Operator) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా భద్రపరచడం, భద్రపరచిన వాటిని మార్చడమ, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు [[Wఇకిపెదీవికీపీడియాీ:తొలగింపు కొరకు వోట్లు]] వంటి పేజీల్లో వికి అభిమతాన్ని [[సమూహం]] అమలుచెస్తూఅమలుచేస్తూ వుంటారు.
 
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్ని నెలల పాటు వికీపీడియా లో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండీవుంతేవుండీవుంటే సరిపోతుంది. కాకపోతే, ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
 
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]]''' చూడండి.