ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
నమూనా ఐ పి అడ్రసు ఇలా వుంటుంది - 207.142.131.236. ''www.wikipedia.org'' వంటి మనుష్యులు చదివే విధంగా వుండే అడ్రసును [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] ఇటువంటి సంఖ్యా రూపం లోకి మారుస్తుంది. ఈ మార్చే ప్రక్రియను [[డోమైన్‌ నేమ్‌]] ను ''[[పరిష్కరించుట]]'' (''[[resolution]]'' of the [[domain name]]) అని అంటారు.
 
 
== మరిన్ని వివరాలు ==
 
[[ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌]] (IP) ప్రతి లాగికల్‌ హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ ను ఈ '''ఐ పి అడ్రసు ''' ద్వార గుర్తిస్తుంది. ఏ నెట్‌వర్కును తీసుకున్నా సరే, దానితో సంపర్కం కలిగివున్న హోస్ట్‌ ఇంటర్ఫేస్‌ లన్నిటిలోనూ ఈ సంఖ్య విలక్షణంగా, ప్రత్యేకంగా (ఉనిqఉఎ) వుంటుంది. [[ఇంటర్నెట్‌]] వినియోగదారులకు ఐ పి అడ్రసుతో పాటు ఒక్కోసారి [[హోస్ట్‌ నేమ్‌]] ను కూడా వాళ్ళ [[ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌]] ఇస్తారు.
 
[[వొర్ల విదె వెబ]] ను గాలించే వినియొగదారుల ఐ పి అడ్రసులే ఆయా వెబ్‌ సైట్‌ లకు సంబంధించిన సర్వర్ల తో సంభాషిస్తుంది. మనం పంపే [[ఈ-మెయిల్‌]] యొక్క శీర్షం (Header) లో కూడా ఇది వుంటుంది. వాస్తవానికి [[TCP/IP]] ప్రోటోకోల్‌ వాడే అన్ని ప్రోగ్రాములకు వివిధ కంప్యూటర్లతో సంభాషించాలన్నా, సమాచారాన్ని పంపాలన్నా విధిగా పంపే వారిది, అందుకునేవారిది ఐ పి అడ్రసులు వుండాలి.
 
 
వాడే [[ఇంటర్నెట్‌]] కనెక్షను ననుసరించి, ఐ పి అడ్రసు ఎప్పుడూ కనెక్టయినా ఒకటే వుండటం గానీ ([[స్థిర ఐ పి అడ్రసు]] అంటాము), లేదా కనెక్టయిన ప్రతిసారీ మారటం గానీ([[గతిశీల ఈఫ అద్ద్రెస]] అంటాము) జరుగుతుంది. గతిశీల ఐ పి అడ్రసు వాడాలంటే, ఆ అడ్రసు ఇవ్వడానికి ఒక సర్వరు తపానిసరిగా వుండి తీరాలి. సాధారణంగా DHCP లేదా [[Dynamic Host Configuration Protocol]] అనే సర్వరు ద్వార ఐ పి అడ్రసులను ఇస్తారు.
 
<!--
"https://te.wikipedia.org/wiki/ఐ_పీ_అడ్రసు" నుండి వెలికితీశారు