శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 84:
 
=== రేవు ===
పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఒకప్పుడు అత్యంత పెద్దది, అధికంగా పనిచేసే రేవులలో[[ఓడరేవు]]లలో ఒకటి. పడవల నుండి వచ్చే సరుకులు క్రేన్ల సహాయంతో దించి గోడౌన్లగోడౌన్లలో లోచేర్చడానికిచేర్చడానికి నిర్మించిన వరసలు తీరిన పియర్‌ (నౌకలో సరకులను చేర్చు మార్గం)లు ఇప్పటికీ తీరంలో చూడవచ్చు. ఈ రేవు నుండి '''ట్రాన్స్-పసిఫిక్''' మరియు అట్లాంటిక్ వరకు సరుకు రవాణా జరుగుతూ ఉండేది. పడమటి తీర రేవులలో [[కలప]] వ్యాపారానికి ఇది కేంద్రంగా ఉండేది. వాణిజ్య సంభందిత ఓడలు ఒక్‌లాండ్‌కు తరలి వెళ్ళడమూ, రేవులలో సరకు రవాణాకు కంటైనరలు వాడకం దీనిని ఒకింత నిరుపయోగంగా చేశాయి. ఇవి కొంతకాలం విసర్జింపబడినా ఎమ్‌బార్కేషన్‌ ఫ్రీ వే తొలగించడంతో డౌన్‌టౌన్ సముద్ర తీరానికి సమీపం కావడంతో ఈ రేవు తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటుంది. రేవుకి కేంద్రంగా ఫెర్రీ బిల్డింగ్ ఉద్యొగుల కోసం నడిపే బోట్లు అభివృద్ధి కార్యక్రమాలు పునరుద్దరింప బడ్డాయి. దుస్తుల వ్యాపార కేంద్రంగా ఇది మరికొంత అభివృద్ధి చెందడం ఒక విశేషం. ప్రస్తుతం ఈ రేవుని జలక్రీడలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ఆకర్షణ కెంద్రంగా మార్చే ప్రయత్నాలు చేపట్టారు.
డౌన్‌టౌన్ సముద్ర తీరానికి సమీపం కావడంతో ఈ రేవు తన పూర్వవైభవాన్ని తిరిగి సంతరించుకుంటుంది.రేవుకి కేంద్రంగా ఫెర్రీ బిల్డింగ్ ఉద్యొగులకోసం నడిపే బోట్లు అభివృద్ధి కార్యక్రమాలు పునరుద్దరింప బడ్డాయి.దుస్తుల వ్యాపార కేంద్రంగా ఇది మరికొంత అభివృద్ధి చెందడం ఒక విశేషం.ప్రస్తుతం ఈ రేవుని జలక్రీడలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ఆకర్షణ కెంద్రంగా మార్చే ప్రయత్నాలు చేపట్టారు.
 
=== విమానాశ్రయాలు ===
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు