శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
వేసవి చివరి లోను ఆకురాలు కాలంలోను మంచు తగ్గుతూ నులివెచ్చని వాతావరణం ఆహ్లాద పరుస్తూ ఉంటుంది.ఎత్తైన కొండ ప్రాంతాలు 20% వరకూ వర్షాలు కురుస్తుంటాయి.ఇవి మంచు నుండి,చలి నుండి పడమటి ప్రాంతముకంటే తూర్పు వాసులను తీవ్రతను తగ్గించి కాపాడుతుంటాయి.శాన్ ఫ్రాన్సిస్కో 260 స్పష్టమైన్ ఎండల కలిగిన రోజుల తోను,105 మబ్బు కమ్మినకమ్మిన రోజులను కలిగిన మితోఉష్ణ ప్రదేశము.మొత్తము మీద సముద్ర తీరాలలోను,దీవులలోను కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఉండి,వాతావరణ పరంరంగా ఇది ఆకర్షణీయమైన నగరమే.
== సంస్కృతి ==
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరము. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్ధికంగా బలపడ్డాయి. ఆస్తి విలువ, కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ కారణంగా పెద్ద హోటల్స్, వినోదలకు సంభందించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది. దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మద్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి, ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా, అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరము.ఇంటెర్నెట్
 
విప్లవము ఉన్నత విద్యావంతులు,అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ,విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్ధికంగా బలపడ్డాయి.ఆస్తి విలువ,కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది.ఆ కారణంగా పెద్ద హోటల్స్,వినోదలకు సంభందించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది.దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మద్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి,ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్,ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా,అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
== ఆర్ధిక పరిస్థితి ==
[[దస్త్రం:Alcatraz11.JPEG|thumb|left|పర్యాటకులను ఆకర్షించే ఆల్కట్రాజ్]]
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు