"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఎలుక కోసం ఇల్లు తగలపెట్టడం===
చిన్న తప్పు కోసం పెద్ద ముప్పుల్ని సంకల్పించటం చిన్న తప్పు దొర్లినప్పుడు సహన గుణం ప్రదర్శించకుండా పెద్ద ముప్పును తల పెట్టటం
==ఎలుగు సలుగెరిగిన పని==
నాగలికి దుంపను సరిగా అమర్చకపోతే నేలను దున్నటం వీలుకాదు.దుంప వదులుగా ఉన్నా బాగా ముందుకు బిగిసి ఉన్నా రెండూ ఇబ్బంది.ఎలుగు ఎక్కువైతే నాగలి కర్ర నేల మీద ఆనదు.పనిలో జాగర్తగా ఉండమని,ఎలుగు సలుగెరిగి చేస్తేనే పనిసులువుగా జరుగుతుందని.
 
===ఎలుగ్గొడ్డుకు తంటసం తీసినట్లు===
వృధా ప్రయాస. ఎంత తీవ్రంగా పనిచేసినా దానికి తగిన ప్రతిఫలం దక్కదు. అసలు పని చేయలేదేమోనన్న భావన ఎదుటి వారికి కలిగి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తుంటాయి.త్వరగా అయ్యేపనికాదు
8,752

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/745821" నుండి వెలికితీశారు