"జాతీయములు - ఎ, ఏ, ఐ" కూర్పుల మధ్య తేడాలు

===ఎండిన దానిమ్మ కాయ===
బక్కచిక్కి, నీరసంగా ఉండటం.నునుపు నిగనిగ తగ్గిపోయి ఎండిపోయి కనిపించటం.
==ఎంత పండినా కూటిలోకే==
ఎంత పండినా కూటిలోకే, ఎంత ఉండినా కాటిలోకే .పంట ఎంత పండినా దాన్ని కలకాలం నిల్వ ఉంచరు. ఆహార పదార్థంగా ఆ పంట మారాల్సిందే.అలాగే నూరేళ్లు బతికినా అంతకంటే ఎక్కువ బతికినా, అంత ఎక్కువకాలం బతికాడని మరణించాక అతడిని ఇంట్లో ఉంచుకోరు. కాటికి పంపాల్సిందే. అంటే ఎప్పటికో ఒకప్పటికి మరణం తప్పదు కనుక ప్రాణం ఉన్న రోజుల్లోనే జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలనే సూచన
 
===ఎకరమంత===
8,755

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/745837" నుండి వెలికితీశారు