ఐ పీ అడ్రసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
ఈ ఐ పి అడ్రసుల విలక్షణత, ప్రత్యేకత ల వలన ఏ కంప్యూటరైనా - తద్వారా ఏ మనిషైనా - ఇంటర్నెట్‌ లో ఏం సమాచారాన్ని పంపారు, అసలేం చేసారు అనేది చాలా సందర్భాల్లో తెలిసిపోతుంది. నేరగాళ్ళను, అనుమానితుల్నీ పట్టుకోవటానికి ఇది చట్టానికి ఉపయోగపదుతుంది. కాకపోతే గతిశీల ఐ పి అడ్రసుల వలన ఇది కాస్త కష్టమవుతుంది.
 
<!--
 
== ఐ పి కూర్పు (version) 4 ==
 
=== అడ్రసులు ఇవ్వటం ఎలా ===
Internet addresses are needed not only for unique enumeration of hosted interfaces, but also for routing purposes, therefore a high fraction of them are always unused or reserved.
 
ప్రస్తుత ప్రామాణికమైన [[IPv4|ఇంటర్నెట్‌ ప్రోటోకోల్‌ యొక్క కూర్పు 4]] (IPv4) లో ఐ పి అడ్రసు 32 [[బిట్లు]] కలిగివుంది. ఈ లెక్క ప్రకారం 4,294,967,296 (400 కోట్లకు పైగా) విలక్షణ అడ్రసులు వున్నా, ఆచరణలోకి వచ్చేసరికి, అడ్రసుల్ని గంప గుత్తగా కేటాయించటం వలన, చాలా ఎక్కువ అడ్రసులు నిరుపయోగంగా పడివుంటాయి (పెద్దగా జనాభా లేని చోట్ల ఫోను నంబర్లు ఖాళీగా వున్నట్లు). అందుచేత ఐ పి కూర్పు 6 ద్వారా అడ్రసుల విస్తీర్ణాన్ని పెంచాలని వత్తిడి వున్నది (కిన్ద చూడండి).
The unique nature of IP addresses makes it possible in many situations to track which computer - and by extension, which person - has sent a message or engaged in some other activity on the internet. This information has been used by law enforcement authorities to identify criminal suspects. The dynamically-assigned nature of many IP addresses can make this more difficult, however.
 
మామూలుగా ఈఫ4 లోని అడ్రసులను ''చుక్కల చతుర (dotted quad)'' లుగ, అనగా ఒకదాన్నొకటి చుక్క ద్వారా విడిపోయిన నాలుగు [[అష్టం]]లు (8 బిట్లు) గా చూపిస్తారు. www.wikipedia.org అనే ఒక హోస్టుకు ప్రస్తుతం 3482223596 అనే నుంబరు వుంది. దాన్ని [[ణుమెరల స్య్స్తెమ|బేస్‌]]-256 లో ఇలా రాస్తారు - 207.142.131.236: 3482223596 అంటే 207&times;256<sup>3</sup> + 142&times;256<sup>2</sup> + 131&times;256<sup>1</sup> + 236&times;256<sup>0</sup>. ("www.wikipedia.org" అనే పేరుకు సంబంధించిన నంబరు ఏదో పరిష్కరించే పని [[డోమైన్‌ నేమ్‌ సిస్టమ్‌]] సర్వర్లు చూసుకుంటాయి.)
== IP version 4 ==
 
 
=== Addressing ===
<!--
 
In [[IPv4|version 4 of the Internet protocol]] (IPv4), the current standard protocol for the Internet, IP addresses consist of 32 [[bit]]s, which makes for 4,294,967,296 (over 4 billion) unique host interface addresses in theory. In practice, because addresses are allocated in blocks, a large number of unused addresses are unavailable (much like unused phone numbers in a sparsely-populated area code), so that there is some pressure to extend the address range via IP version 6 (see below).
"https://te.wikipedia.org/wiki/ఐ_పీ_అడ్రసు" నుండి వెలికితీశారు