గచ్చ కాయ: కూర్పుల మధ్య తేడాలు

గచ్చ పొద.
గచ్చపొద
పంక్తి 1:
{{మొలక}}
{{Taxobox
| color = lightgreen
Line 20 ⟶ 21:
గచ్చకాయ [[ఫాబేసి]] కుటుంబానికి చెందిన మందుమొక్క.
గచ్చ పొద. ఇది విస్తారంగా విస్తరించే ముళ్ల తీగ. దీని కాయలు ఆల్చిప్ప వలె వుండి లోన నాలుగైదు గింజలుంటాయి. వాటిని గచ్చక్కాయలంటారు. ఇవి గోలీలంత పరిమాణంలో వుంటాయి. పిల్లలు వీటిని గోలీలలాగ ఆడు కుంటారు. ఈ గింజలు చాల ఆయుర్వేద మందులలో కూడ వాడుతారు.
[[దస్త్రం:Gacca poda.JPG|thumb|right|గచ్చ పొద]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/గచ్చ_కాయ" నుండి వెలికితీశారు