కట్లపాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
కట్లపాము అనేక రకాలైన ఆవాస ప్రాంతాలలో నివసిస్తుంది. పొలాలలో, పొద అడవుల్లో మరియు జనావాసము లేని పరిసరప్రాంతాలలో ఆవాసమేర్పరచుకుంటుంది. వీటికి [[పందికొక్కు]]లంటే చాలా ఇష్టం అందువలన, పందికొక్కుల బొర్రలలో, చెద పుట్టలలో, ఇటుకల కుప్పలలో మరియు ఇళ్ళలో కూడా కనిపిస్తుంటాయి. కట్లపాముకు నీళ్ళంటే కూడా ఇష్టం అందువళ్ల సాధారణంగా నీటిలో లేక నీటి దగ్గరలో కనిపిస్తుంటాయి.
 
[[వర్గం:సరీసృపాలుపాములు]]
 
[[en:Common Krait]]
"https://te.wikipedia.org/wiki/కట్లపాము" నుండి వెలికితీశారు