నల్ల మాంబా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: af:Swartmamba
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
'''నల్ల మాంబా''' ([[ఆంగ్లం]] : '''The black mamba'''(బ్లాక్ మాంబా)) నల్లమూతి-మాంబా, దక్షిణ గోధుమ-వర్ణ మాంబా దీనికి ఇతరనామాలు. ఇదో విషసర్పం. [[ఆఫ్రికా]] ఖండంలో కానవస్తుంది. ప్రపంచంలో [[నల్ల త్రాచు]] లేదా 'రాచనాగు' (King Cobra) తరువాత ఇదే అత్యంత విషపూరిత మైనది మరియు, రెండవ అతి పెద్ద సర్పము. దీని పొడవు సాధారణంగఅ 2.5 మీ. వుంటుంది. దీంట్లో అత్యంత పొడవైన సర్పము 4.5 మీ. వుంటుంది. ఈ నల్లమాంబా, ప్రపంచంలోనే వేగంగా చరించే పాము. దీని వేగం గంటకు 20 మైళ్ళు వుంటుంది. ఈ వేగాన్ని తన వేటకొరకు కాక, తన ప్రాణ రక్షణకు ఉపయోగిస్తుంది.
 
[[వర్గం:సరీసృపాలుపాములు]]
[[వర్గం:విష సర్పాలు]]
 
[[en:Black mamba]]
"https://te.wikipedia.org/wiki/నల్ల_మాంబా" నుండి వెలికితీశారు